అది పేలితే స్పేర్ ఉంది...

చెన్నారావు, పున్నారావు ఇద్దరూ ఏ ఉద్యోగం దొరక్క పోవటంతో టెర్రరిస్టుల్లో చేరారు. వాళ్లకి కారులో బాంబును ఫిక్స్ చేసే పని అప్పచెప్పారు. ఇద్దరూ ఆ కారు దగ్గరకి చేరుకుని..

చెన్నారావు : బాంబుని ఫిక్స్ చేసేప్పుడే పేలితే ?

పున్నారావు: నో ప్లాబ్లం..అలాంటి సమస్య వస్తుందనే ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్తగా మరో బాంబు స్పేర్ తెచ్చా...దాన్ని ఫిక్స్ చేసేద్దాం...

----------------------

లవర్స్ రెస్టారెంట్ కు వెళ్తారు. ఆమె అక్కడ ప్రక్కునున్న ఒకతన్ని చూపించి.. "అతన్ని చూడు..పాపం..గతంలో నా బోయి ప్రెండ్..మూడు సంవత్సరాల క్రితం వదిలేసా.. అప్పటినుంచే అలాగే తాగుతూనే ఉన్నాడు" అంది గర్వంగా..

అతను: (ఆశ్చర్యంగా) ఏంటీ...మూడు సంవత్సరాల నుండీ సెలబ్రేట్ చేసుకుంటేనే ఉన్నాడా...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+