పెళ్లే కాలేదు, అలా ఎందుకు..

ప్రియుడు: నీ కళ్లలోకి చూస్తూ కష్టాలన్నీ మరిచిపోతాను, డియర్...

ప్రేయసి: మనకు పెళ్లే కాలేదు, ఇప్పుడు నీకు కష్టాలేమిటి, మధూ...

....... ....... .....

భార్య ఫోన్ చేసి "ఈ రోజు త్వరగా ఇంటికి రండి" అని భర్తకు చెప్పింది.

అతను సంబరపడిపోయి - "ఏమిటి, సినిమా ప్రోగ్రామా..?" అని అడిగాడు.

"అవును, పక్కింటి ఆంటీతో కలిసి సినిమాకు పోతున్నా.. మీరు ఇంట్లో ఉంటారని.." చల్లగా అసలు విషయం చెప్పింది భార్య.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+