ఒక్క మార్కు దొంగిలించాడు
"పక్కింటి సుందరమ్మ కూతురికి లెక్కల్లో 99 మార్కులు వచ్చాయి" చెప్పింది భార్య భర్త రమణతో
"అవునా, మిగిలి ఆ ఒక్క మార్కు ఎవరు ఎత్తుకెళ్లారట?" అన్నాడు రమణ వ్యంగ్యంగా.
"ఆ ఒక్క మార్కు మీ పుత్రరత్న తెచ్చుకున్నాడు, లెండి!" అంది భార్య మూతి మూడు విరుపులు విరుస్తూ.
...... .......
"అదేమిటి, అర నిమిషం దాకా మీ బిపి నార్మల్‌గానే ఉంది. ఇంతలో అంతలా పెరిగిపోయిందేమిటి?" అన్నాడు డాక్టర్ షణ్ముగం.
"సార్, మీరు ఎదురుగా గోడ మీద వేలాడదీసిన ఫీజు పట్టిక ఇప్పుడే చదివా" చెప్పాడు రోగి అమాయకంగా మొహం పెట్టి.












Click it and Unblock the Notifications