కోతి ఒక్కటే తక్కువ...

రాము‌: సార్.. తరగతిలో రకరకాల జంతుపులున్నట్లున్నాయి.

జువాలజీ టీచర్: అవును... కోతి ఒక్కటే తక్కువైంది. త్వరగా రా..

.......... ........... .......

భార్య: రేపు మీ మిత్రుడు వస్తాడని చెప్పారు, ఏం చేయాలి..

భర్త: నేను తింటున్న ఈ ఉప్మా చేసి పెట్టు.. మళ్లీ చచ్చినా ఇంట్లో తినడు... పీడా విరగడవుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+