వాడు పాగల్‌లా ఉన్నాడు...

తల్లి: బాబూ... బెంగళూర్ వెళ్లడానికి నీకు ఒక రోజు పడితే.. తిరిగి రావడానికి రెండు రోజులు పట్టిందేమిటీ.. అదీ కొత్త కారు..

కుమారుడు: అమ్మా.. ఈ కారును తయారు చేసినవాడు పాగల్‌లా ఉన్నాడు.. పోవడానికి కారుకు ఐదు గేర్లు ఇచ్చినవాడు.. రావడానికి ఒక్కటే రివర్స్ గేర్ ఇచ్చాడు.

.......... ............ .........

భర్త: ఏం చేస్తున్నావు...

భర్త: వీడి ఏడుపును రికార్డు చేస్తున్నా...

భర్త: రికార్డు చేసి ఏం చేస్తావు...

భార్య: వాడు పెద్దయిన తర్వాత దాన్ని వినిపించి ఎందుకు ఏడ్చాడో అడుగుతా..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+