ఈ బారూ ఆగిపోనా, ఎటులైనా...

ఆకులో ఆకునై
పూవులో పూవునై
ఆ అడవి దాగి పోనా
ఎటులైనా ఇచటనే ఆగిపోనా - అనే పాట చాలా ప్రసిద్ధమైన విషయం తెలిసిందే.

ఓ మందు బాబు మత్తుగా తాగి దాన్ని తిరగేసి ఇలా పాడాడు, చూడండి

సీసలో సీసనై
బీరులో బీరునై
ఈ బారూ ఆగిపోనా
ఎటులైనా ఇచటనే తాగిపోనా....

మందు బాబు ఉత్సాహానికి బారు తలుపులు బార్లా తెరుచుకున్నాయో, లేదో తెలియదు.

ఆ పాటను స్వర్గీయ దేవులపల్లి కృష్ణ శాస్త్రి రాస్తే, దాసరి నారాయణ రావు ఓ సినిమాలో వాడుకున్నారు. దాన్ని మందుబాబు తనకు అనుకూలంగా మలుచుకున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+