మూడో సీటులోకి మారాక...
ఓ సినిమా థియేటర్ లో ఇంటర్వెల్ లో ఓ అమ్మాయి దగ్గరకి వెళ్లాడు మేనేజర్ - "నేనీ సినిమా మేనేజర్ ని" చెప్పాడు
"ఏమిటి?" అడిగింది సోని
"మీరు ఇంటర్వెల్ లోగా మూడు సార్లు సీటు మారారని తెలిసింది. మీ మీద వాళ్లు చేతులు వేసారా" అడిగాడు.
"అవును...నేను మూడో సీట్లోకి మారాక.." నిట్టూరుస్తూ చెప్పిందామె.
----------
ఓ గ్రామంలో ఫేమిలీ ఫ్లానింగ్ ఆపరేష్లని విస్తృతంగా నిర్వహిస్తున్నారు.
అయితే ఓ బ్రహ్మచారి కూడా వేసక్టమీ ఆపరేషన్ కి రావటం చూసి ఆశ్చర్యంగా అడిగాడు డాక్టర్.. "ఈ గ్రామంలోని పెళ్లైన మగాళ్లంతా ఈ ఆపరేషన్ చేయించుకుంటున్నారు. కొంపతీసి ఏ ఒక్కరి ఆపరేషన్ ఫెయిలై అతని భార్య గర్బవతి అయినా అందరి అనుమానం నా పైకి రాకుండా ఉండటానికి" చెప్పాడా బ్రహ్మచారి.












Click it and Unblock the Notifications