ఎంతటి యవ్వనుడో, అడగండి..
ఓ మిత్రుడు సుబ్బారావును ప్రశంసలతో ముంచెత్తే ఉద్దేశంతో - "మనసు రీత్యా మీరు ఎప్పుడూ యంగే, గురువు గారూ!" అన్నాడు
టీ పట్టుకుని వస్తూ సుబ్బారావు భార్య మూతి మూడు వంకర్లు తిప్పుతూ - "మనసు రీత్యానే కాదండన్నయ్య గారూ! కావాలంటే మా పనమ్మాయిని అడగండి!!" అంది.
పనమ్మాయికి కోపం వచ్చి - "అదేంటమ్మగారూ! మీరు కూడా అంతే కదా, డ్రైవర్ బాబు మీ గురించే అలాగే అంటాడు" అంది.
...... ......
"మా ఆయనకి పిచ్చి పట్టింది, కామసూత్ర అంటూ ఏదో పుస్తకం రాస్తున్నారు, వద్దంటే వినడం లేదు" అంది పక్కింటి స్నేహితురాలితో సుబ్బమ్మ
"మీ ఆయన పుస్తకమేమిటో గానీ నా ఒళ్లు హూనమై పోతోంది" అంది స్నేహితురాలు
"అదేమిటి?" అని ఆశ్చర్యపోయింది సుబ్బమ్మ.
"పుస్తకం నవ్యనూతనంగా ఉండాలట, నువ్వేమో సహకరించడం లేదట, నాతో అనేక రకాలుగా భంగిమలు పెట్టిస్తున్నారు" అని అసలు విషయం చెప్పి నాలుక కరుచుకుంది.












Click it and Unblock the Notifications