అది తీసేయాలి కదా...
సుబ్బారావు పొద్దున పొద్దున్నే వైద్యుడి వద్దకు వెళ్లాడు.
సుబ్బారావును చూసి - ఏమిటని అడిగాడు వైద్యుడు.
"ఏం లేదు, సార్ నేను రాత్రి సెక్స్ చేశా.. అప్పటి నుంచి మూత్రం రావడం లేదు".
డాక్టర్ పరీక్షించి - "నీకేమైనా తలకాయ ఉందా, మూత్రం పోయడానికి ముందు కండోమ్ తీసేయాలా, వద్దా.. " అని ఆగ్రహించాడు.
దాంతో సుబ్బారావు నాలుక కరుచుకున్నాడు.
...... ...... ......
బాయ్ ఫ్రెండ్: నువ్వు చాలా మారిపోయావు, రాధా!
రాధ: ఎందుకు అలా అనుకుంటున్నావు
బాయ్ ఫ్రెండ్: ఇంతకు ముందు నేను ముద్దు పెడితే కళ్లు మూసుకునేదానివి. ఇప్పుడు మూసుకోవడం లేదు. నాకు అనుమానంగా ఉంది.
రాధ" దొంగ వెధవ... నేను కళ్లు మూసుకుంటే నా పర్సు కొట్టేశావు...












Click it and Unblock the Notifications