మా ఆవిడ అడిగితే....
"నేను క్యాంపులో ఉన్నప్పుడు మనింటికి ఎవరెవరో మగాళ్లు కార్లల్లో వస్తున్నారు...మన ప్రక్కింటావిడ చెప్పింది నిజమేనా?" అడిగాడు భర్త.
"చెప్పిందీ... నేను అప్పుడే అనుకున్నా మీతో గ్యారెంటీగా చెపుతుందని .... దానికి నేను ఎంజాయ్ చేస్తున్నానని కుళ్లు" అంటూ మూతి తిప్పుకుంటూ లోపలకి వెళ్లిపోయింది.
------------
"నిరోధులు దేనికి... ప్యామిలీ ప్లానింగ్ పాటిస్తున్నావా?"
"అబ్బే అదేం లేదు...నేను చాల్రాజుల క్రితమే పిల్లలు పిట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నాను".
"మరైతే ఇవి ఎవరికి?"
"ఏమో మా ఆవిడ కావాలని చెపితే తీసుకెళ్తున్నా.."












Click it and Unblock the Notifications