ఆస్పత్రిలోనే సెక్స్ ఎందుకంటూ..

ఓ జంట ఓ రోజు ఆస్పత్రికి వచ్చింది.

"సమస్య ఏమిటి?" అని అడిగాడు డాక్టర్.

"మేం సెక్స్ చేస్తుండగా చూస్తారా..?" అని అడిగాడు పురుషుడు.

డాక్టర్ సరేనన్నాడు.

అలా ఆ రోజు వారిద్దరు రతిక్రీడ సాగించారు.

"సమస్య ఏమీ కనిపించడం లేదే.." అన్నాడు డాక్టర్.

డాక్టర్ ఫీజు కింద 200 రూపాయలు ఇచ్చి వెళ్లిపోయారు.

మర్నాడు వచ్చారు. అదే పనిచేశారు.. ఇలా దాదాపు వారం రోజుల పాటు నడిచింది. డాక్టర్‌కు అర్థం కాలేదు.

ఓ రోజు "అసలు మీ సమస్యేమిటి?" అని అడిగాడు డాక్టర్.

"నాకు పెళ్లయింది, మా ఇంటికి వెళ్లలేం.. ఆమెకు పెళ్లయింది. ఆమె ఇంటికి కూడా వెళ్లలేం. ఏ లాడ్జికో, హోటల్‌లో వెళ్తే వేలకు వేలు బిల్లు వేస్తున్నారు. అందుకే ఇలా మీ ఆస్పత్రికి వస్తే తక్కువ ఖర్చులో అయిపోతుందని..." చెప్పాడు పురుషుడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+