సమస్య తీరాక చేసేదేమిటి..
రాబర్ట్ చాలా కాలంగా అంగ స్ధంబన సమస్యతో భాధపడుతున్నాడు... డాక్టర్ అమరం దగ్గరకి వెళ్లాడు.
డాక్టర్: మీకు పెళ్ళయ్యిందా?
పేషెంట్: లేదు డాక్టర్!
డాక్టర్: హస్త ప్రయోగం అలవాటు ఉందా?
పేషెంట్: (కంగారుగా) లేదు డాక్టర్!
డాక్టర్: పోనీ వేశ్యలదగ్గరకు వెళ్ళే అలవాటుందా?
పేషెంట్: అబ్బబ్బే అసలు లేదు.
డాక్టర్: సర్లే...నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా?
పేషెంట్: లేదు.
డాక్టర్ చిరాగ్గా అడిగాడు.. "మరింకెందుకు? ఈ వైద్యం...ఈ సమస్య తీరాక ఏం చేయాలి నువ్వు ?"












Click it and Unblock the Notifications