ఏం చేస్తున్నానో.... చెప్పండి
సోనీ డాక్టర్ దగ్గరికి వెళ్లింది. ఆమె అందం చూసిన కుర్ర డాక్టర్ ఆమెపై మనస్సు పారేసుకున్నాడు..ఎలాగైనా సోనీ ని ముగ్గులోకి దించాలని... ఆమెను ఎదురుగా ఉండే కుర్చీలో కూర్చోబెట్టి చెయ్యి పట్టుకుని ... "నేనేం చేస్తున్నానో తెలుసా...?" అన్నాడు
"నా పల్స్ చూస్తున్నారు" అంది సోనీ.
"ఆమె నుదిటి మీద చెంప పెట్టి ..ఇప్పుడేమి చెస్తున్నాను?" అన్నాడు
"టెంపరేచర్ ఉందేమో చెక్ చేస్తున్నారు" అంది.
దాంతో ఇంకాస్త దగ్గరకి వచ్చి ఆమెకు గట్టిగా లిప్ టు లిప్ కిస్ ఇచ్చి.."ఇప్పుడేమి చేసాను?" అన్నాడు..
"నా నోరు వాసన వస్తోందేమో అని చెక్ చేస్తున్నారు" అంది ..
దాంతో ఇంకాస్త ముందుకెళ్లి డాక్టర్ ఆమె చీరపై చెయ్యి వేస్తూ... "నేను ఇప్పుడు ఏం చెయ్యబోతున్నాను ..గెస్ చేయండి" అన్నాడు నవ్వుతూ..
ఆమె అతని చెవిలో గుసగుసగా... "సుఖవ్యాధులు తెచ్చుకోబోతున్నారు...వాటికి మందులు రాయించుకుందామనే మీ దగ్గరకి వచ్చాను" అంది...
----------
ఇద్దరు ప్రెండ్స్ మాట్లాడుకుంటున్నారు..
"క్రిందటి సారి మీ ఇంటికి వచ్చినప్పుడు మీ ఇంట్లో ఓ మంచం ఉండేది కదా ఏమైంది..?"
"నేనే తీయించేసాను..."
"ఎందుకు..?" ఆశ్చర్యంగా అడిగాడు
"లేకపోతే..నేను క్యాంపు నుంచి ఎప్పుడొచ్చినా మా ఆవిడ ఎవడో ఒకడ్ని మంచం క్రింద దాస్తోంది..." కూల్ గా చెప్పాడు.












Click it and Unblock the Notifications