అలా అయితే... ఇదే నయం...

"డాక్టర్ గారూ! నేను సెక్స్ లో పాల్గొనవచ్చా...." ఫ్యామిలీ డాక్టర్ ని అడిగాడు ఆ ముసలాయన.

"ఓ తప్పకుండా...అయితే ఓ కండీషన్" అన్నారు డాక్టర్

"ఏమిటి?"

"మీరు తప్పనిసరిగా మీ భార్యతోనే సెక్స్ లో పాల్గొనాలి.. బయటవాళ్లతో అయితే ఎక్సైట్ మెంట్ పెరిగి హార్ట్ స్ట్రోక్ రావచ్చు"

"హతవిధీ.... దానికన్నా సెక్స్ లో పాల్గొనకుండా శేష జీవితం గడిపేయటమే బెస్ట్" అన్నాడు ముసలాయన నిట్టూరిస్తూ..

-------------

"మీ ఆవిడ పుట్టింటికి వెళ్తే మీరేం చేస్తూంటారు.." అడిగారు గోపాల్రావు

"చేసేదేముంది.. కండోమ్ వాడతాను కూల్ గా సమాధానమిచ్చాడు..." మన్మధరావు

----------

"రాత్రిపూట ఇక్కడ బాగా చలిగా ఉందంటున్నారు, నిజమేనా?"

"ఏమో నాకు తెలియదండీ... మాకీ మధ్యనే పెళ్లైంది...."

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+