ఆమె కూడా అలాగేనట..
భార్య: నువ్వు జూదం ఆడడం మానేయ్
భార్య: ధర్మరాజంతటి వాడు జూదం ఆడాడు. నాదేముంది..
భార్య: అయితే, నేను నిన్ను ఆపను.. కానీ ధర్మరాజు భార్య ద్రౌపదికి ఐదుగురు భర్తలు. నేను కూడా...
.......... ..........
అబ్బాయి: మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నా... పెళ్లి చేసుకుంటా..
టీచర్: నాకు పిల్లలంటే ఇష్టం లేదు..
అబ్బాయి: పిల్లలు కలగకుండా జాగ్రత్తలు తీసుకుందాం.












Click it and Unblock the Notifications