చీరలోనే ఉందంటే ఏమిటీ...
అప్పారావు ఫుల్లుగా మద్యం సేవించాడు. ఒళ్లు తెలియని స్థితిలో నడుస్తున్నాడు.
అతను నడుస్తూ పోతుంటే... ఓ రికార్డు డ్యాన్స్ ట్రూప్ ప్రదర్సన ఎదురైంది.
అందమంతా చీరలోనే ఉంది అనే పాటకు ఆడామగా డ్యాన్స్ చేస్తున్నారు.
అప్పారావుకు కోపం వచ్చి ఇలా అరిచాడు... "చీరలో ఉందే చూడాలా... ఆమె ముఖాన్నో, మరో దాన్నో చూస్తే ఏం పోయింది. చీరలోపల ఉంది తప్ప నీకేదీ కనిపించదా..."
..... ...... ......
ఓ మహిళ డెలివరీ కోసం ఆస్పత్రికి వచ్చింది.
ఆమెను చూడగానే వైద్యుడు గుర్తు పట్టి - "ఏమిటమ్మా.. తెంపు లేకుండా ఏడాదికో పిల్లాడ్ని కంటున్నావు.. ఇలా అయితే ఆరోగ్యం చెడిపోతుందని చెప్పానా..?" అన్నాడు కోపంగా.
"ఏం చేయను సార్... వాడు మానడం లేదు" అని అంది సిగ్గుపడుతూ..
"మీ ఆయనను ఓసారి నా దగ్గరికి రమ్మను, మాట్లాడుతా.."
"ఆ విషయమైతే మీరు మా పక్కింటాయనతో మాట్లాడాలి, సార్" అంది ఆ భామామణి.












Click it and Unblock the Notifications