అమె అడవికా.. పులి ఆమె వద్దకా...
ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతోంది. ఓ తెలుగు సినిమాని సబ్ టైటిల్స్ తో విదేశీయులకు చూపించి మన గొప్పతనం వారికి తెలియబరుస్తున్నారు.
ఆ సినిమాలో హీరో ఓ చోట ఇలా అంటాడు... నేను పులి బిడ్డను తెలుసా...
దానికి ఆ ఓ విదేశీయుడు తన ప్రక్కనున్న వాళ్లతో చెప్పాడు...
క్యారెక్టర్‌కు కొంచెం క్లారిటీ ఇవ్వాల్సింది. వాళ్లమ్మ అడివికి వెళ్లిందో.. లేక మగ సింహమే వాళ్ళమ్మ దగ్గరికి వచ్చిందో చూపించి ఉంటే బావుండేది..
--------------
కొత్తగా ట్రాన్సఫర్ అయి వచ్చిన ఓ గవర్నమెంట్ ఆఫీసర్...ఇంట్లో కుదిరిన పనిమనిషిని ఓ రోజు వెనక నుంచి వచ్చి ముద్దు పెట్టుకున్నాడు. ఆమె అరవకుండా నోరు నొక్కి.. చేతిలో ఓ ఐదు వందల నోటు పెట్టాడు.
ఆ తర్వాత ఆమె ప్రతిఘటించటం మానేసి ఏడవసాగింది.
ఏం నేనిచ్చిన డబ్బు చాల్లేదా అడిగాడా ఆ లంచావతారం.
కాదు...ఇంతదాకా ఇలాంటి ఎన్ని ఐదు వందల నోట్లు, వెయ్యి నోట్లు పోగోట్టుకున్నానా అని తలుచుకుంటూంటే ఏడుపు వచ్చింది.












Click it and Unblock the Notifications