ఈమె వీడితే ఆమె ఉందట..

అమ్మాయి: నేను నిన్ను వదిలేస్తున్నా... ఇక నుంచి నీతో కటీఫ్

అబ్బాయి: థ్యాంక్స్..

అమ్మాయి: నేను లేకుంటే చచ్చిపోతానని అన్నావు..?

అబ్బాయి: అన్నాను గానీ.. నేను లేకపోతే తాను చచ్చిపోతానని మీ ఫ్రెండ్ అంటోంది.

...... ....... .....

అమ్మాయిల కళాశాలలో వ్యాస రచన పోటీ పెట్టారు. దైవం, సెక్స్, సస్పెన్స్ ఉండేలా అత్యంత చిన్న వ్యాసం రాయాలని టీచర్ చెప్పాడు.

ఆ పోటీలో ఈ కింది వ్యాసానికి మొదటి బహుమతి వచ్చింది.

"భగవంతుడా.... నేను గర్భవతిని అయ్యాను... ఎవరు చేశారీ పని...?"

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+