రోజూ ఒకే భార్యతో, ఒకే పడకపై...

భారత దేశంలోని పొలిటీషియన్స్ ప్రాణాలకు టెర్రరిస్టుల నుంచి ముప్పు రోజు రోజుకీ పెరిగిపోవటంతో భధ్రతా దళాలు వారు వారికి కొన్ని సూచనలు చేసారు.

వాటిలో కొన్ని ...

1) రోజూ దినచర్యలు ఒకేలా ఉండకండా జాగ్రత్త పడండి.. అంటే ఉదయం లేదా సాయింత్రం ఒకే సమయంలో, ఒకే మార్గంలో మార్నింగ్ వాక్ లేదా ఈవినింగ్ వాక్ వంటివి చేయకండి

2) రెగ్యులర్ గా మీకు ఉండే అలవాట్లను మార్చుకోండి. అంటే రోజూ వెళ్లే క్లబ్ కు లేదా హోటళ్లకి వెళ్ళే అలవాట్లు వంటివి మార్చండి. రోజూ ఒకే సమయంలో ఈ ప్రదేశాలకు వెళ్లవద్దు, ప్రదేశాలను, సమయాలను మార్చండి.

ఇవన్నీ చదివిన ఓ మినిస్టర్ మరొక వాక్యం జత చేసి, తన భార్యకు ఓ కాపీ తీసి పంపమన్నాడు.

ఆయన ఆఖరులో జత చేసింది ఏమిటి అంటే....

"రోజూ ఒకే భార్యతో ఒకే సమయంలో, ఒకే బెడ్ పై పడుకోకండి."

--------------------

ఒక కుర్రాడికి తన సర్కిల్ లో ఉన్న ముగ్గురు అమ్మాయిలలో ఒకరిని ఎంచుకుని పెళ్లిచేసుకోవాల్సిన సిట్యువేషన్ ఏర్పడింది.

అప్పుడతను ఆ ముగ్గురు అమ్మాయిలకు ఓ టెస్ట్ పెట్టదలిచి, ముగ్గరుకి సమానంగా డబ్బు ఇచ్చి ఖర్చు పెట్టి కలవమన్నాడు.

వాళ్లు ముగ్గురూ ఆ డబ్బు ఖర్చు పెట్టాక అతని దగ్గరకు వచ్చారు. అప్పుడు వాళ్లను, ఆ డబ్బు ఎలా ఖర్చు పెట్టారో చెప్పమన్నాడు.

మొదటామె... ఆ డబ్బుతో గుడికి వెళ్లి అతనికి మేలు జరగాలని పూజులు చేయించానని, ప్రసాదం తెచ్చింది. దానికి అతను ఇంప్రెస్ అయ్యాడు.

రెండవ ఆమె.... ఆ డబ్బుతో...అతనికి మంచి మేలైన బట్టలు కొని తెచ్చింది. తనను కట్టుకోబోయేవాడు.. ఎప్పుడూ మెరిసిపోతూ ఉండాలని చెప్పి ఆ బట్టలు ఇచ్చింది. దానికీ అతను ఇంప్రెస్ అయ్యాడు.

మూడవ ఆమె... ఆ డబ్బుని మంచి లాభసాటి దానిలో వెనక్కి తిరిగి వచ్చేలా అతని పేరట ఇన్వెస్ట్ చేసి,ఆ బాండ్ ఇచ్చింది. దానికీ ఇప్రెస్ అయ్యాడు.

అయితే ఈ ముగ్గురిలో అతను ఎవరిని చేసుకున్నాడు...

సింపుల్... ఆ ముగ్గురిలో...పెద్ద వక్షోజాలు ఉన్న అమ్మాయిని చేసుకున్నాడు...

ఎందుకంటే మగాళ్ళు ఎప్పుడూ మగాళ్ళే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+