ఆవిడెలా పిల్లను కన్నది?
భార్య (బిడ్డను ముద్దాడుతూ): ఆ సంతాన స్వామి దయ వల్ల నాకు బిడ్డ పుట్టింది.
భర్త: ఈ బిడ్డ నాకు పుట్టలేదంటావా... అసలు నీకు బుద్ధి ఉందా.. కనిపించినవాళ్లందరికీ సంతాన స్వామి దయ వల్ల కడుపు పండిందని చెబుతున్నావట...
....... ......... ....
టీచర్: తన భర్త వంద శాతం మాటలు మాత్రమే చెప్తాడని, చేతల్లో పనికి రాడని ఏ మహిళ గుర్తించగలదు.
విద్యార్థి: విధవ, టీచర్...












Click it and Unblock the Notifications