అలా వేస్తే వచ్చినప్పుడు నాదే

భార్యాభర్తలిద్దరు విడాకులు తీసుకోవాలని అనుకున్నారు. పెద్దల మధ్య పంచాయతీ జరుగుతోంది. కుమారుడు ఎవరి వద్ద ఉండాలనేది అసలు సమస్యగా మారింది.

భార్య: నేను కన్నాను కాబట్టి కొడుకును నాకే ఇవ్వాలి. అతన్ని ఈ ప్రపంచంలోకి తెచ్చింది నేనే..

పెద్దలు: నీ భార్య వాదనకు నువ్వేమంటావు..

భర్త: నేను వెండింగ్ మిషన్‌లో డాలర్ వేశాను అనుకోండి. దాని నుంచి పెప్సీ వస్తే అది నాదే అవుతుంది కదా.. అది మిషన్‌ది కాదు కదా..

........ ......... ......

భర్త: నువ్వు చాలా లావు అవుతున్నావు..

భార్య: నేను తల్లిని కాబోతున్నా.. కానీ నీ బొర్ర కూడా పెరుగుతోంది.

భర్త: నేను తండ్రిని కాబోతున్నాను కదా...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+