తాగిస్తే లవ్ లెటర్ ఇస్తావా..

డిగ్రీ విద్యార్థి: చంటీ... నీకో చాక్‌లెట్ కొనిస్తాను.. మీ అక్క మొబైల్ నెంబర్ ఇవ్వవా..

చంటీ: నీకో బీరు తాగిస్తాను... ఈ లవ్ లెటర్ నీ చెల్లెలికి ఇస్తావా..

...... ...... ......

ఓ పిల్లవాడు ఛాతీ మీద ఎడమ చేయి పెట్టి కింద పడిన పెన్సిల్‌ను అందుకోవడానికి వంగాడు.

తండ్రి: ఛాతీ మీద చేయి ఎందుకురా..

పిల్లవాడు: క్లాసులో మేడమ్ చేతులు పెట్టుకోకుండా వంగుతుంది. దాంతో ఆమె రెండు ఊపిరితిత్తులు బయటకు వస్తున్నాయి..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+