భర్తకు లేదట, మరి అతని మిత్రునికో..
ఇంటి బయట నిలబడిన మిత్రుడు ప్రకాశాన్ని చూసి సూర్యం "ఏరా బయట నిలబడ్డావు, ఇంట్లోకి వెళ్లలేకపోయావా?" అని అడిగాడు.
"మా ఆవిడ చీర కట్టుకుంటోందిరా.. పూర్తయ్యేవరకు నన్ను లోనికి రావద్ద"ని చెప్పింది.
"సరే, నేను వెళ్లొచ్చా, మరి.. నడిచీ నడిచీ కాళ్లు పీకుతున్నాయి. ఇక నిలబడలేను" అని అడిగాడు సూర్యం
........ ...... ......
"ఏం వదినా.... కళ్లు ఎర్రగా ఉన్నాయి.. రాత్రి నిద్ర పోలేదా?" అని అడిగింది పక్కింటి నాంచారమ్మ సత్యవతిని.
"ఏం నిద్రో ఏమో, మా ఆయన ఒక్క క్షణం నిద్రపోనీస్తేనా.." అన్నది సత్యవతి.
"రాత్రి మంచం చప్పుడు వినిపిస్తే, ఎవరిదో అనుకున్నాను, మీదేనా.." అంది నాంచారమ్మ
"సంబడం సరిపోయింది, నాకు అంత భాగ్యం కూడానా.. దగ్గుతూ ఒక్కటే బొర్లడం చేశాడాయె.." అంది సత్య మూతి మూడు వంకర్లు తిప్పుతూ.












Click it and Unblock the Notifications