తాగిన తర్వాత ఆమె రంభ

భర్త: నా జీవితం ఇంత అందంగా, ఇంత సుఖంగా ఉందంటే అది నీ వల్లనే.. నీ ప్రేమ మరువరానిది. నేను ఇవ్వాళ్ల ఇలా ఉన్నానంటే నీ దయ వల్లనే.. నా జీవితంలోకి నువ్వు ఒక అదృష్టదేవతవై అడుగు పెట్టావు. నాకు జీవితంపై ఆశను పెంచావు. ఐ లవ్ యూ డార్లింగ్...

భార్య: భడవా... ఈ రోజు కూడా ఫుల్లుగా తాగి వచ్చావా..

....... .......... ........

భార్య: మీ స్నేహితుడు చేసుకుంటున్న అమ్మాయి మంచిది కాదు. అతన్ని వద్దని నువ్వు ఎందుకు చెప్పకూడదు.. చెప్తే నీ మిత్రుడిని రక్షించినవాడివి అవుతావు..

భర్త: నేను ఎందుకు చెప్పాలి, చెప్పను.. నేను పెళ్లి చేసుకుంటున్నప్పుడు వద్దని ఒక్క మాటైనా నాతో చెప్పాడా...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+