ఎప్పటికీ బ్లూఫిల్మ్‌లే చూస్తాడు, కానీ..
భార్య టీవీ చూస్తుంటే భర్తకు కోపం వచ్చింది.
"ఎప్పటికీ వంటకాల తయారీ ప్రోగ్రామ్‌లే చూస్తావు" అన్నాడు భర్త.
"నువ్వు నోరు మూసుకుంటే మంచిది" అంది భార్య.
"అయినా. నీకు వంటలు చేయడమే రాలేదు" అన్నాడు భర్త
భార్యకు విపరీతంగా కోపం వచ్చింది - "నువ్వు ఎప్పుడూ బ్లూఫిల్మ్‌లే చూస్తుంటావు. నీకు వచ్చిందేమిటి.." అంది.
.... ...... .....
"హైదరాబాద్ రోడ్ల మీద వెళ్లడమంటే నాకు చాలా ఇష్టం" అన్నాడు ఓ అబ్బాయి మిత్రుడితో..
"ఎందుకు?" అడిగాడు మిత్రుడు.
"రోడ్లు ఇలా ఉండబట్టే కదా, వెహికిల్స్ నడుపుతున్న అమ్మాయిల రొమ్ములు ఎగిసిపడుతుంటే చూడగలుగుతున్నాను" అన్నాడు అబ్బాయి.












Click it and Unblock the Notifications