మొదటిసారి అలా చూశా, అంతే...
హానీమూన్ వెళ్లి వచ్చిన తన మిత్రుడు సుబ్బారావుకి సన్యాసిరావు ఫోన్ చేసి "హానీమూన్ బాగా ఎంజాయ్ చేశావా, మొదటి రాత్రి ఏలా ఉంది?" అని అడిగాడు.
"చాలా ఎంజాయ్ చేశా. మొదటి సారి జీవితంలో నగ్నంగా ఓ మహిళను చూశా. అంతే మూడుసార్లు స్ఖలనం జరిగింది" చెప్పాడు సుబ్బారావు.
..... ...... .....
ఓ ప్రొఫెసర్‌ను సెక్స్‌పై ప్రసంగించాలని అడిగారు.
తన వంతు రాగానే అతను నిలబడి, మైక్ దగ్గరకు వెళ్లాడు.
మైక్‌ను సరిచేసుకుని, "స్త్రీపురుషుల్లారా, ఇది నాకెంతో ఆనందాన్నిస్తోంది.." అని అనేసి కూర్చుండిపోయాడు.












Click it and Unblock the Notifications