ఆ పని ఎడమ చేత్తో చేయాల్సింది...
సుబ్బారావు మెడికల్ స్టోర్‌కు వచ్చి కండోమ్స్ కొని ప్యాక్ చేయించుకున్నాడు. వాటిని తీసుకుని వెళ్తూ మెడికల్ స్టోర్ యజమానివైపు చూసి నవ్వాడు.
రెండో రోజు కూడా అలాగే చేశాడు.
మెడికల్ స్టోర్ యజమానికి అర్థం కాక, "అతను ఎటు వెళ్తున్నాడో, వెనకే రహస్యంగా వెళ్లి గమనించు" అని తన వర్కర్‌కు చెప్పాడు.
వర్కర్ తిరిగి వచ్చిన తర్వాత "ఎటు వెళ్లాడో చూశావా?" అని అడిగాడు.
"చూశాను, సార్... అతను మీ ఇంటికే వెళ్లాడు" చెప్పాడు వర్కర్
..... .......... ....
రాము అనే విద్యార్థి హోం వర్క్ చేసుకుని రాలేదు.
హోం వర్క్ ఎందుకు చేయలేదని టీచర్ అడిగింది.
"నిన్న బాత్రూంలో చేతిపని చేశాను, టీచర్... నొప్పి పెట్టింది. అందుకే హోం వర్క్ చేయలేకపోయా" చెప్పాడు రాము
"చేతిపని ఎడమ చేతితో చేయాల్సి ఉండింది..." సలహా ఇచ్చింది టీచర్












Click it and Unblock the Notifications