ఆమె ఎవరితోనో.. అతను ఇలా..

భర్త: నువ్వు రాత్రి ప్రేమిస్తూ కలలో కనిపించావు

భార్య: ఎవరితో...

భర్త: సరిగా కనిపించలేదు.. రాత్రి అద్దాలు పెట్టుకోలేదు కదా..

...... ......... ....

భార్య: ఇవాళ వార్త చూశావా...

భర్త: ఏమిటి..

భార్య: భర్త తన భార్యను అమ్మేశాడట..

భర్త: ఎంతకు...

భార్య: ఓ సైకిల్ కోసం... నువ్వైతే అలా చేయవు కదా..

భర్త: నేనేం మూర్ఖుడినా.. నువ్వు ఓ కారు విలువ చేస్తావు..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+