అతనో గే, సహకరించు ప్రియా...
ఒకతను దాదాపు 15 సంవత్సరాల జైలు శిక్ష తర్వాత బయిటకు వచ్చాడు. వెంటనే ఓ ఇంటికి డైరక్ట్ గా దొంగతనానికి వెళ్లాడు. అక్కడ ఓ జంట బెడ్ మీద ఉన్నారు.
ఆ మాజీ ఖైదీ వాళ్లిద్దరకి రివాల్వర్ చూపించి భయపెట్టి...అందులో భర్తని..ఓ కుర్చీకి కట్టేసాడు. తర్వాత ఆమె మీదకు వదిలి..ఆమె చెవిపై ముద్దుపెట్టి...తర్వాత లేచి బాత్రూమ్ లోకి వెళ్లాడు.
అప్పుడు కూర్చీలో కట్టివేయబడ్డ ఆమె భర్త... "ప్రియా, ఇతను చాలా దుర్మార్గుడులా ఉన్నాడు. అతని బట్టలు వంక చూడు..జైలు నుంచి డైరక్ట్ గా పారిపోయి వచ్చినట్లున్నాడు. చాలా కాలం నుండి ఆ సుఖం లేనట్లున్నాడు. అతని కోరిక తీర్చు...లేకపోతే ఇద్దరినీ చంపేస్తాడు...నువ్వే మనిద్దరినీ కాపాడగలవు.. అంతేగాదు అతను ఎంత కోరికగా ఉన్నాడనేది.. అతను నీ చెవిపై ముద్దు ని బట్టే అర్దమవుతోంది...కాస్త ధైర్యం తెచ్చుకుని సహకరించు..ఐలవ్ యూ." అన్నాడు.
దానికా భార్య : "అతను నా చెవి మీద ఏమీ ముద్దు పెట్టలేదు. నా చెవిలో గుస గుస లాడాడు. అతను.. ఓ గే..నువ్వు అతనికి బాగా నచ్చావుట...నన్ను వేజిలిన్ ఎక్కడుంది అని అడిగాడు..నేను బాత్రామ్ లో ఉంది అని చెప్పాను..ప్రియా.... ఇతను చాలా దుర్మార్గుడులా ఉన్నాడు. చాలా కాలం నుండి ఆ సుఖం లేనట్లున్నాడు. అతని కోరిక తీర్చు...లేకపోతే ఇద్దరినీ చంపేస్తాడు...నువ్వే మనిద్దరినీ కాపాడగలవు.. ...కాస్త ధైర్యం తెచ్చుకుని సహకరించు..ఐలవ్ యూ" అంది.
---------------
కొత్తగా పెళ్ళైన భార్యా ..భర్త...ఓ కోడ్ వర్డ్ పెట్టుకున్నారు ..ఆ పనికి...
ఆ కోడ్ ఏమిటంటే.. టైప్ చెయ్యటం..
తొలి పండుగకి ఇద్దరూ తమ చుట్టాలింటికి వెళ్లారు. అక్కడ ఒకరికి ఒకరు కలవటం కష్టంగా ఉంది. ..
ఈ లోగా భర్తకు మూడ్ వచ్చింది. దాంతో అక్కడ ఆడుకుంటున్న ఓ కుర్రాడిని పిలిచి..."అంకుల్ ఏదో టైప్ చెయ్యాలనుకుంటున్నారు... మెషీన్ రెడీ చెయ్యమంటున్నారు..అని చెప్పు" అని బార్య దగ్గరకు పంపాడు.
అయితే ఆ భార్యకి ...పీరియడ్స్ నడుస్తున్నాయి. ఆ విషయం చెప్పలేక... "మెషిన్ రెడ్ రిబ్బన్ లో పోతోందని చెప్పు..." అని పంపించింది.
అది విన్న ఆ భర్తకు చిర్రెత్తుకొచ్చింది. ఆ కోడ్ ఎప్పుడూ అతను వినలేదు.
దాంతో... "తొందరగా టైప్ చెయ్యాలనుకుంటున్నానని చెప్పు...అర్జెంట్ అని చెప్పు" అని ఆ కుర్రాడని పంపాడు.
ఆ పిల్లాడు మళ్లీ వెళ్లి... అదే చెప్పాడు. దానికి ఆమె మండిపోయి..."అంత అర్జెంట్ అయితే చేత్తో రాసుకోమను" అంది.












Click it and Unblock the Notifications