అతనికి మరొకరు ఉన్నారట..
ఓ యువకుడు తన గర్ల్ ఫ్రెండ్‌తో హోటల్లో డేటింగ్ చేస్తున్నాడు.
"ప్రియా, నీతో ఆ మాట చెప్పాలి" అన్నాడు యువకుడు
"ఏమిటి?" అని అడిగింది అమ్మాయి.
"నాకు ఇది వరకే వేరే గర్ల్ ఫ్రెండ్ ఉంది" భయపడుతూ చెప్పాడు యువకుడు.
"డబ్బులు లేవని చెప్తావని భయపడ్డాననుకో" అన్నదామె.
....... ........... ....
బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఫేస్‌బుక్‌లో మాట్లాడుకుంటున్నారు.
గర్ల్: నువ్వు నవ్వనే నవ్వవు కదా..
బాయ్: నువ్వు ఎలా చెప్పగలవు..?
గర్ల్: నవ్వుతూ ఉన్న ఫొటోలు నేను చూడలేదు
బాయ్: నువ్వు రోజూ స్నానం చేస్తావా..?
గర్ల్: చేస్తాను, ఎందుకు అడుగుతున్నావు..?
బాయ్: నువ్వు స్నానం చేస్తున్నప్పటి ఫొటోలు నేను ఇంత వరకు చూడలేదు.












Click it and Unblock the Notifications