బాయ్ ఫ్రెండ్స్‌ను పెడుతుందట..
సోము ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పడానికి ఆమె తండ్రి వద్దకు వెళ్లాడు. తండ్రి అతన్ని ప్రశ్నించడం ప్రారంభించాడు.
అమ్మాయి తండ్రి: తాగడం అలవాటు ఉందా..
సోము: ఉంది, సార్..
అమ్మాయి తండ్రి: స్మోక్ చేస్తావా..
సోము: చేస్తాను సార్..
అమ్మాయి తండ్రి: జూదం ఆడుతావా..
సోము: అడుతాను సార్..
అమ్మాయి తండ్రి: అన్నీ నెగెటివ్ ఉన్నాయి. ఒక్క పాజిటివ్ కూడా లేదు..
సోము: ఉంది, సార్.. హెచ్ఐవి పాజిటివ్ సార్..
........ .......... ......
ఓ అమ్మాయి పెళ్లి తర్వాత తన స్నేహితురాలిని కలుస్తుంది. వారిద్దరి మధ్య సంభాషణ ఇలా సాగుతుది.
అమ్మాయి: నా భర్త మీద అనుమానం ఉంది. వేరే అమ్మాయితో తిరుగుతున్నాడని అనుమానం..
స్నేహితురాలు: ఇప్పుడెలా మరి...
అమ్మాయి: అతని వెంట నా ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్‌ను పంపుతా..












Click it and Unblock the Notifications