అతను ఎలా పట్టుబడ్డాడంటే..
భార్య (కోపంగా): నువ్వు పక్కింటి ఆవిడ చక్కర్లో పడ్డావు
భర్త: అదేం లేదు.. నీది ఉత్త అనుమానమే
భార్య: బుకాయించొద్దు.. నా దగ్గర ప్రూఫ్ ఉంది.
భర్త: ఏం ప్రూఫ్ ఉందో చూపించు..
భార్య: పక్కింటి ఆవిడ భర్త నిన్న నీ అండర్ వియర్ వేసుకుని నా వద్దకు వచ్చాడు.
.... ..... ....
బాయ్ ఫ్రెండ్: అలా దూరం చెట్టు చాటుకు వెళ్దామా..
గర్ల్ ఫ్రెండ్: అమ్మో... నువ్వేమైనా చేస్తావేమో...
బాయ్ ఫ్రెండ్: ఏమీ చేయను..
గర్ల్ ఫ్రెండ్ (చిరాగ్గా): ఏమీ చేయకపోతే.. ఎందుకు... ఇక్కడే ఉందాం..












Click it and Unblock the Notifications