మూడో భర్త లాగా కనిపిస్తున్నాడట
మహిళ: ఏమండీ, మీరు నా మూడో భర్త లాగా కనిపిస్తున్నారు.
వ్యక్తి: ఇప్పటి వరకు ఎన్నిసార్లు పెళ్లాడారు.
మహిళ: రెండు సార్లే...
..... .... ....
శాంత: నా భర్త నన్ను చీట్ చేస్తున్నాట్లున్నాడు.
ప్రశాంతి: అలా ఎందుకు అనుకుంటున్నావు
శాంతి: నా ఆఖరి కొడుకు నా భర్తలాగా లేడు.












Click it and Unblock the Notifications