అలా మంచం విరిగేంతగానా...
సుబ్బమ్మ: ఏం వదినా.. నడుం పట్టుకుంటున్నావు,, నొప్పిగా ఉందా..
సీతమ్మ: అవును వదినా... రాత్రి మంచం విరిగిందనుకో..
సుబ్బమ్మ: ఏమో అనుకున్నాను, మీ ఆయన గట్టివాడే..
సీతమ్మ: ఆయనకు అంత సీన్ లేదులే... మంచం కాళ్లు చెదలు పట్టాయి, చూసుకోలేదు..
........... .......... ........
పడకగదిలో భార్యాభర్తలు ఇలా...
భర్త: లైట్ ఎందుకు వేస్తున్నావే..
భార్య: వేయకపోతే ప్రమాదమండీ...
భర్త: ఏం...
భార్య: మొన్న మీరు టూర్ వెళ్లారనే విషయమే మరిచిపోయా... రాత్రి లైట్ ఆర్పేసి పడుకున్నానా... మీరే అనుకున్నా... తీరా చూస్తే అతను పక్కింటాయన.. ఎప్పుడు జొరబడ్డాడో...












Click it and Unblock the Notifications