ఆమె అతనితో పారిపోతే...
కూతురు: నేను సుబ్బారావుతో ప్రేమలో పడ్డాను. అతనితో పారిపోతున్నాను.
తండ్రి: మంచిది. నాకు సమయం, డబ్బులు మిగిలిపోతాయి.
కూతురు: నేను లెటర్ చదువుతున్నాను.
తండ్రి: ఆ లెటర్ మీ అమ్మ రాసిపెట్టి పోయింది.
...... .......... ..........
ఓ విద్యార్థి తనను చూసి నవ్వుతుండడంతో లేడీ టీచర్‌కు కోపం వచ్చింది.
టీచర్: ఎందుకు నవ్వుతున్నావు.
విద్యార్థి: మీ బ్రా స్ట్రాప్ కనిపించింది, టీచర్..
టీచర్: క్లాస్ నుంచి వెళ్లిపో.. రోజంతా బయట నిలబడు..
మరో విద్యార్థి నవ్వాడు...
టీచర్: నీకేమైంది..
విద్యార్థి: మీ బ్రా స్ట్రాప్సన్నీ కనిపించాయి, టీచర్..
టీచర్: నువ్వు కూడా వెళ్లిపో... వారం పాటు క్లాస్‌కు రావద్దు.
టీచర్ వంగి కింద పడిన పెన్ను తీసుకుంది. ఓ విద్యార్థి లేచి బయటకు నడవసాగాడు.
టీచర్: ఏమైంది...
విద్యార్థి: ఇక నాకు స్కూలుకు వచ్చే యోగం లేదు, టీచర్..












Click it and Unblock the Notifications