ఆమెను అతను పడేయొచ్చు..

మహిళ: డాక్టర్... మా ఆయన బయట కూర్చున్నారు.. కాస్తా లోనికి పిలువండి..

డాక్టర్: మీ ఆయనకు నీ మీద అనుమానమా...

మహిళ: కాదు.. ఆయన దృష్టిలో నేను నిప్పును..

డాక్టర్: ఎందుకు...

మహిళ: మా ఆయన వద్ద మీ నర్సు ఉంది.. ఆయనేమో...

........ ....... ........

కుమారుడు: అమ్మా.. తాతయ్య వద్దకు నువ్వు ఎప్పుడు వెళ్తావే...

తల్లి: ఏం.. నువ్వూ వస్తావా...

కుమారుడు: ఏం లేదు... నువ్వు ఊరెళ్లితే.. డాడీ పక్కింటి ఆంటీతో పాటు నన్ను కూడా సినిమాకు తీసుకుని వెళ్తాడు.. అందుకని....

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+