ఆవిడ ముద్దు ఎంత మధురమో..
"జ్వరంగా ఉంది, ఒక్క రోజు లీవ్ ఇవ్వండి" అని అడిగాడు రమేష్ తన బాస్‌ను మొబైల్ ఫోనులో
"నాకు జ్వరంగా ఉన్నప్పుడు మా ఆవిడకు ముద్దు పెడుతాను, ఆ పని చేయి" చెప్పాడు బాస్
"మీ భార్యను ముద్దాడాను, ఎంత స్వీటుగా ఉందో..." ఎస్ఎంఎస్ చేశాడు రమేష్.
...... ......
"నువ్వు అందంగా ఉంటావు, ప్రియా!" అన్నాడు రవి.
"అయితే, ఏమిటట..." అంది ప్రియ
"నేను నిన్ను ప్రేమిస్తున్నాను..." చెప్పాడు.
"నువ్వు ప్రేమిస్తే ఫరవా లేదు. అ పని మాత్రం చేయకు..."
"ఆ పని కోసం కాకపోతే నిన్నెందుకు ప్రేమిస్తా.." అన్నాడు.
"మా ఆయన అలాగే ప్రేమిస్తున్నాడు..." చెప్పింది ప్రియ.












Click it and Unblock the Notifications