మీ ఆవిడతో సరసాలాడేవాడు..
ఓ విలేజ్ లో వయోజన విద్యా కేంద్రం నడుస్తోంది. అక్కడికి రోజూ రాని సుబ్బారావుని విద్యా సెంటర్ అధికారి మందలిస్తూ...
అధికారి: నువ్వెందుకు ఇక్కడికి రావటం లేదు ?
సుబ్బారావు: వస్తే ఏంటి ఉపయోగం ?
అధికారి: ఇక్కడ ఎన్నో విషయాలు తెలుస్తాయి
సుబ్బారావు: ఏ విషయాలో... ?
అధికారి: నీకు ఒసామా బిన్ లాడెన్ తెలుసా ?
సుబ్బారావు: తెలియదు
అధికారి: పోనీ మన ప్రధానమంత్రి ఎవరో తెలుసా ?
సుబ్బారావు: తెలియదు
అధికారి: పోనీ మన ముఖ్యమంత్రి ఎవరో తెలుసా ?
రెండవ వ్యక్తి: తెలీదు కానీ నీకు రాబర్ట్ తెలుసా ?
అధికారి: తెలీదు . అయన ఎవరు ?
రెండవ వ్యక్తి: నువ్వు ఇక్కడికి రాగానే మీ ఇంటికి వెళ్లి మీ ఆవిడితో సరసాలాడే వాడు...
షాక్ అయ్యాడు..అధికారి












Click it and Unblock the Notifications