కడుపు చేసి పెళ్లి చేసుకున్నా...

"మీ ఆవిడ్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారా?"

"లేదండి...కడుపు చేసి పెళ్లి చేసుకున్నా!!!"

----------

'మీరు ఆపరేషన్ చేయించుకుంటే మీ ఆవిడ గర్భవతి ఎలా అయ్యింది?' సుబ్బారావుని అడిగాడు ఓ ప్రెండ్

'పాపం ఇందులో దాని తప్పేమీ లేదు... నేను పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్న సంగతి తనతో చెప్పకపోవటం వల్ల ఈ పొరపాటు జరిగింది' అన్నాడు సుబ్బారావు తాపీగా..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+