అతని రెండో భార్యకు అలా..
రాము అర్థరాత్రి వైద్యుడికి ఫోన్ చేశాడు.
డాక్టర్.. మా ఆవిడకు కడుపులో నొప్పిగా ఉంది... అపెండిక్స్ అయి ఉంటుందని అనుమానంగా ఉంది చెప్పాడు రాము
డాక్టర్: నీ భార్యకు ఇదివరకే అపెండిసైటిస్ ఆపరేషన్ చేశా.... వచ్చే అవకాశం లేదు..
కాసేపటికి రాము మళ్లీ ఫోన్ చేశాడు.
రాము: డాక్టర్.. నిజంగా అది అపెండిసైటిస్ లాగే ఉంది..
డాక్టర్: ఎవరికైనా రెండు అపెండెక్స్‌లుంటాయా..
రాము: అపెండెక్స్‌లు రెండు ఉండవు గానీ ఓ వ్యక్తికి ఇద్దరు భార్యలు ఉండవచ్చు కదా డాక్టర్... ఆ మాత్రం ఆలోచించరా..












Click it and Unblock the Notifications