అతను ఆమెను కలిశాడంతే..
అబ్బాయి: నిన్న మీ ఇంటికి వెళ్లిన తర్వాత మన పెళ్లి జరగదని తెలిసిపోయింది
అమ్మాయి: ఏం.. మా డాడీని కలిశావా..
అబ్బాయి: లేదు.. మీ చెల్లెని కలిశా.. అంతే..
...... ........ ....
కూతురు: అమ్మా.. అతను నాకు ముద్దు పెట్టాడు.
తల్లి: అదేంటి.. నేను అడుగుతాను.. ఉండు
కూతురు: అడిగితే అతను ముద్దు పెట్టడు..












Click it and Unblock the Notifications