చాలా దాచిపెట్టానన్నాడు
ఓ యువతి తన హానీమూన్ నుంచి అలసిపోయి, నిరాశతో తిరిగి వచ్చింది.
"అది చూసి ఏమైంది?" అని ఆమె స్నేహితురాలు
"దొంగ నా... 50 ఏళ్ల నుంచి చాలా దాచి పెట్టానని చెప్తే పెళ్లి చేసుకున్నాను" అని చెప్పింది.
"అయితే..."
"డబ్బేమోనని అనుకున్నాను" చెప్పింది కూల్‌గా
.... .........
"సెక్స్ తర్వాత నీ భార్యతో ఏమైనా మాట్లాడుతావా, నిద్రపోతావా?" అని అడిగాడు మిత్రుడు సుబ్బరాజుని
"ఫోన్ దగ్గర ఉంటే మాట్లాడుతా" చెప్పాడు సుబ్బరాజు.
"మీ ఆవిడ దగ్గర ఉన్నప్పుడు నేనూ అంతే" చెప్పాడు మిత్రుడు












Click it and Unblock the Notifications