ఆమెను గదిలోకి పంపించాడు

బాస్ ఉద్యోగాల కోసం అమ్మాయిలను ఇంటర్వ్యూ చేస్తున్నాడు.

మొదటి అమ్మాయి: నేను పెళ్లికి ముందే నా బాయ్ ఫ్రెండ్‌కు ముద్దిచ్చా..

బాస్: అయితే, నీకు జాబ్ లేదు, వెళ్లిపో..

రెండో అమ్మాయి: పెళ్లి తర్వాత నా భర్తకు నేను ముద్దు ఇచ్చా...

బాస్: అయితే, నువ్వు అక్కడ జాబ్‌లో జాయిన్ అయిపో..

మూడో అమ్మాయి: నేను పెళ్లికి ముందు ఇవ్వలేదు, తర్వాత కూడా ఇవ్వలేదు..

బాస్: అయితే, నువ్వు నా గదిలోకి వెళ్లు...

......... ..............

భార్య: మా ఆడవాళ్లు లేకపోతే మీ మగవాళ్ల బట్టలు ఎవరు ఉతుకుతారు...

భర్త: మీ ఆడవాళ్లు లేకపోతే మాకు బట్టలు ఎందుకే..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+