ఆమెపై అతను మనసు పడ్డాడు..

సాగర్ ఓ అమ్మాయిపై మనసు పడ్డాడు. అయితే, ఆమె మరో యువకుడితో డేటింగ్ చేస్తోంది. కానీ సాగర్‌ ఆమెతో ఒకసారైనా సెక్స్ చేయాలని అనుకున్నాడు.

దాంతో అతను ఆమె వద్దకు వెళ్లి - "వేయి రూపాయలు ఇస్తాను, ఓసారి వస్తావా..." అడిగాడు.

ఆమె కాదంది.

"చాలా ఫాస్ట్‌గా ముగిస్తాను. వేయి రూపాయలు నేల మీద వేస్తాను. అవి నువ్వు తీసుకునేలోగా పని కానిస్తాన"ని చెప్పాడు.

ఆ విషయం ఆమె తన బాయ్ ఫ్రెండ్‌కు చెప్పింది.

"రెండు వేలు ఇవ్వమను. వేగంగా వాటిని కలెక్ట్ చేసుకుని వచ్చేయ్" అని చెప్పాడు బాయ్ ఫ్రెండ్

రెండు వేల రూపాయలకు సాగర్ ప్రపోజల్‌కు ఆ అమ్మాయి అంగీకరించింది.

సాగర్‌తో ఆ అమ్మాయి వెళ్లింది.

పావు గంట.... అర గంట... గడిచిపోయింది. గంట తర్వాత ఆ అమ్మాయి వచ్చింది.

"ఏమైంది, ఇంత సేపు వెళ్లావు?" అని అడిగాడు బాయ్ ఫ్రెండ్

వెధవ, అన్నీ కాయిన్స్ పడేశాడు చెప్పింది ఆమె.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+