తండ్రి శృంగార చేష్టలకు కొడుకు..
తల్లి: ఏరా.. నీకు కళ్లు నెత్తికెక్కాయా... డాడీని పట్టుకుని మందలించుమని నాకు చెబుతున్నావు..
కుమారుడు: డాడీ మరీ చెడిపోతున్నాడమ్మా..
తల్లి: ఆయన చెడిపోవడమేమిటిరా..
ఏం చేయనమ్మా.. పక్కింటి ఆంటీని డాడీ ముద్దు పెట్టుకోవడం చూశా.. దాంతో ఈమె నీకు పిన్ని అవుతుంది, ఇప్పటి నుంచి అలాగే పిలు అని చెప్పాడు..
.......... ............ .....
భర్త: ఓ తియ్యటి ముద్దు పెట్టు, ప్రియా..
భార్య: అమ్మో... వద్దులే.. అసలే నీకు చక్కెర వ్యాధి..












Click it and Unblock the Notifications