అయితే, పక్కింటాడితో వెళ్లిపోవాలట
భర్త రోజూ తాగి వస్తుండడంతో అర్థరాత్రి తలుపు తీయలేక విసిగిపోయింది ఆమె.
ఓ రోజు తలుపు తీస్తూ - "నువ్వు ప్రతి రోజూ ఇలానే చేస్తే నేను మరొకడిని కట్టుకుని, వెళ్లిపోతా" అని బెదిరించింది.
తూలుతూ, మత్తులో అతను ఇలా జవాబిచ్చాడు- "అయితే ఆ సుందరాన్ని కట్టుకోవే.."
"ఏం ఎందుకు?" అని అడిగింది.
"వాడంటే నాకు పగ, వాడి మీద ప్రతీకారం తీర్చుకోవాలని ఉంది" అని చెప్పాడు భర్త.
......... ...... .....
భార్య: రామరాజ్యంలో పులులు, మేకలు కలిసి సహజీవనం చేసేవట.. అదెలా సాధ్యం.. ?!
భర్త: అదేం విచిత్రం... నీతో నేను కలిసి జీవించడం లేదా..?!












Click it and Unblock the Notifications