చీరలో అందంగా, విడిచేస్తే ఇంకా...
వైద్యుడు ఓ మహిళను బల్లపై పడుకోబెట్టి పరీక్ష చేస్తున్నాడు.
మహిళ: డాక్టర్ గారూ... మీతో పాటు నర్సు కూడా ఉంటే బాగుంటుంది.
వైద్యుడు: నా మీద నమ్మకం లేదా...
మహిళ: నాకు ఉంది, కానీ మా ఆయనకు లేదు..
వైద్యుడు: మీ ఆయన దగ్గరికి నర్సును పంపుతాలే...
.... ..... .....
భర్త: ఈ చీరలో నువ్వు చాలా బాగున్నావు, శాంతీ...
భార్య: అవునా...
భర్త: చీర విడిచేస్తే ఇంకా బాగుంటావు...
భార్య: ఈ చీరను అమ్మినవాడు కూడా అదే అన్నాడండీ...












Click it and Unblock the Notifications