భార్య అక్కయ్యతో ఆ రాత్రి అతనే...
ఓ సారి ఓ భర్త ఆపీసు నుంచి త్వరగా ఇంటికి వచ్చేసాడు.
పడక గదిలో తన భార్య పరాయి పురుషుడుతో ఉండటం గమనించి...కోపంగా "ఇతనెవరు?" అని అడిగాడు.
వెంటనే భార్య తన ప్రక్కన పడుకున్న వ్యక్తి వంక చూసి... "అవునూ...ఇంతకూ నీ పేరేంటి...నే అడగనే లేదు" అంది
--------------
అప్పారావు డైవర్స్ కి అప్లై చేసుకున్నాడు.
డైవర్స్ జడ్జికి, అప్పారావుకీ జరిగిన సంభాషణ ఇలా సాగింది
"నా భార్య అబద్దాల కోరు...అలాంటి దానితో కాపురం కష్టం...వెంటనే విడాకులు కావాలి"
"ఆ సంగతి మీరెలా తెలుసుకున్నారు..." జడ్జి అడిగాడు
"నిన్న రాత్రి వాళ్ల అక్కయ్య ఇంట్లో పడుకున్నానని అబద్దం ఆడింది..."
"అందులో అబద్దం ఉందని నీకెలా తెలుసు...నీ భార్య నిజమే చెప్తూ ఉండవచ్చుగా..." జడ్జి తెలివిగా అడిగాడు
"నిన్న రాత్రి వాళ్ల అక్కయ్యతో పాటు వాళ్లింట్లో ఉన్నది నేను" అన్నాడు.












Click it and Unblock the Notifications