రెండు, మూడు ఇళ్లు పట్టుకుంటా..
రాము: భార్య భర్తను పనిమనిషిగా చూస్తుంటే ఏం చేయాలి
సోము: అది చాలా మంచిది కదా..
రాము: ఎలా...
సోము: రెండు మూడు ఇళ్లలో పనికి కుదిరితే సరిపోతుంది..
.... ....... ....
తల్లి: మా వాడు పరాయి ఆడవాళ్ల వైపు కన్నెత్తి చూడడు, తెలుసా..
పక్కింటామె: నిజమా...
తల్లి: వాడు ఏ ఆడమనిషిని కూడా పరాయి స్తీగా చూడడు












Click it and Unblock the Notifications