బాధ్యతంటే మరేమిటో కాదు, అదే
"8, 18, 28, 38, 48, 58, 68-ఈ వయస్సు ఉన్న ఆడవాళ్లు మధ్య తేడా చెప్పగలరా?"
8 సంవత్సరాలప్పుడు: "ఆమెను బెడ్ దగ్గరకి తీసుకుని వెళ్లి నువ్వు ఓ కథ చెప్పాలి"
18 సంవత్సరాలప్పుడు: "ఆమెను బెడ్ దగ్గరకు తీసుకు వెళ్లటానికి నువ్వో కథ చెప్పాలి"
28 సంవత్సరాలప్పుడు: "ఆమెను బెడ్ దగ్గరకు తీసుకు వెళ్లటానికి ప్రత్యేకంగా కథలు చెప్పాల్సిన పనిలేదు "
38 సంవత్సరాలప్పుడు: "నిన్ను బెడ్ దగ్గరకు తీసుకు వెళ్లటానికి ఆమే ఓ కథ చెప్తుంది"
48 సంవత్సరాలప్పుడు: "ఆమెతో బెడ్ దగ్గరకు వెళ్లటానికి తప్పించుకోవాటానికి నువ్వే ఓ కథ చెప్పాలి"
58 సంవత్సరాలప్పుడు: "ఆమె తాను బెడ్ మీదకు రావటం తప్పించుకోవటానికి నీకే ఓ కథ చెప్తుంది"
68 సంవత్సరాలప్పుడు: "నువ్వు ఆమెను బెడ్ మీదకు తీసుకువెళ్లటమే ఓ పెద్ద స్టోరీ..ఇది అందరూ చెప్పుకుంటారు"
-------------
టీచర్: భాధ్యత అనే పదాన్ని సోదారహణలతో వివరింపుము
స్టూడెంట్: మేడమ్! మీ జాకెట్ కు ఉన్న నాలుగు హుక్స్ లో మూడు ఊడిపోతే, మిగిలిన ఒక్క హుక్ పూర్తిగా తీసేసి మొత్తం జాకెట్ ని సంరక్షించిరావాల్సి రావటమే..పూర్తి భాధ్యత తీసుకోవటం అంటారు.












Click it and Unblock the Notifications